IPL 2020 auction: Three players Delhi Capitals should target to bolster squad IPL auction: Having made it to the play-offs last season, Delhi Capitals will look to add players in their squad who could help them qualify for their maiden IPL final.
#IPL2020Auction
#IPL2020
#DelhiCapitals
#DelhiCapitalsSquad
#ShikharDhawan
#AjinkyaRahane
#AaronFinch
#AlexCarey
#ChrisWoakes
#RavichandranAshwin
#RishabhPant
#PrithviShaw

డిసెంబర్ 19న కోల్‌కతా వేదికగా ఐపీఎల్ 2020 వేలం జరగనున్న సంగతి తెలిసిందే. గత సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఇప్పటికే విడుదల చేసిన ఫ్రాంఛైజీలు వచ్చే సీజన్‌లో తమ జట్టుకు కావాల్సిన గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డాయి.